హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నవోదయ ప్రవేశ దరఖాస్తుల గడువు పొడిగింపు

KRNL: బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యాసంవత్సరానికి 9, 11వ తరగతుల ప్రవేశ దరఖాస్తుల గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 9వ తరగతి ప్రవేశానికి 2026–27 విద్యాసంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.