హైదరాబాద్: 28°C
తెలంగాణ

సౌదీలో ప్రమాదం.. కోరుట్ల వాసి మృతి

JGL: సౌదీ అరేబియాలోని జిజాన్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఏకిన్‌పూర్‌కు చెందిన కాశిరెడ్డి రాకేశ్ మృతి చెందారు. విధుల్లో ఉండగా క్రేన్‌కు సంబంధించిన పైపు మీద పడటంతో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతదేహాన్ని స్వగ్రామానికి త్వరగా తరలించేందుకు సాటా రియాద్ అధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్ భారత రాయబార కార్యాలయం, చర్చిస్తున్నారు