హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి కురబలకు కేటాయించాలి

KRNL: కర్నూలు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిని కురబ సామాజిక వర్గానికి కేటాయించాలని రాష్ట్ర బీసీ సాధికార కమిటీ సభ్యులు దిద్దికాటి మల్లిఖార్జున కోరారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిని బీసీ సామాజిక వర్గానికి కేటాయించడం సంతోషకరమన్నారు. సుమారు 4.50 లక్షల జనాభా కలిగిన కురబ సామాజిక వర్గానికి ఈ పదవిని కేటాయించి సీఎం చంద్రబాబు న్యాయం చేయాలని కోరారు.