VKB: యాలాల మండలం అగ్గనూర్ గ్రామం మీదుగా బషీరాబాద్ మండలం వరకు రూ.68 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగా నిలిచాయి. రహదారుల భవనాల శాఖ ఆధ్వర్యంలో 7 నుంచి 10 మీటర్ల వెడల్పుతో పనులు చేపట్టగా, అగ్గనూర్లో సీసీ రోడ్డు పూర్తి చేసి మరోవైపు కంకర వేసి వదిలేశారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ
అగ్గనూర్లో అసంపూర్తిగా రోడ్డు పనులు


