హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి

TPT: బుచ్చినాయుడుకండ్రిగ మండలం, అరిగిలకండ్రిగ ఎస్టీ కాలనీ మలుపు వద్ద  నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో కుక్కంబాకంకు చెందిన లారీ డ్రైవర్ కారణి వెంకటరమణ (38)మృతి చెందారు. బైక్‌పై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. భార్య మంజుల,ఇద్దరు కుమారుల్లో చిన్న కుమారుడు వికలాంగుడు, వెంకటరమణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.