NZB: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ)కు జిల్లా అధ్యక్షురాలు పులింటి తార, ఉపాధ్యక్షురాలు పైడి పుట్ల సంతు, అర్బన్ అధ్యక్షురాలు బాకీ శారద, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సంతోష్ రాజీనామా చేశారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరడి లక్ష్మణ్ వ్యవహారశైలి, తమ సమస్యలపై స్పందించకపోవడం, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ నడవకపోవడం వల్లే రాజీనామా చేసినట్టు తెలిపారు.
తెలంగాణ
ఆర్పీఐ పార్టీకి పలువురు రాజీనామా..!


