అన్నమయ్య: రాజంపేట పురపాలక సంఘ పరిధిలో ఎన్నికల నామినేషన్లను ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు కమిషనర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మున్సిపల్ కార్యాలయంలో వార్డుల వారీగా కౌన్సిలర్ అభ్యర్థులు, ఛైర్మన్ పదవికి పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు సమర్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ


