హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు రెడ్‌క్రాస్‌ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

NZB: జిల్లా కలెక్టరేట్‌లో నేడు రెడ్‌క్రాస్‌ సొసైటీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా చైర్మన్‌ సంజీవరెడ్డి గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంసీ సభ్యుడు జైపాల్‌రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ దస్తీరాం, కోశాధికారి రమేశ్‌రెడ్డి, మాజీ ఛైర్మన్‌ రాజన్న పాల్గొంటారని పేర్కొన్నారు.