హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సర్పంచ్‌పై దాడికి యత్నం

MHBD: గూడూరు మండలం చిన్న ఎల్లాపురంలో గురువారం ప్రభుత్వ తాగునీటి బోరు వినియోగంపై సర్పంచ్ నీలా, ఉపసర్పంచ్ ఆవుల కుమార్ వర్గాల మధ్య వివాదం నెలకొంది. బోరును వ్యవసాయానికి వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ విద్యుత్ వైర్లు తొలగించేందుకు వెళ్లిన సర్పంచ్‌ను ఉపసర్పంచ్, మాజీ సర్పంచ్ అభ్యంతరం వ్యక్తం చేసి సర్పంచ్‌పై దాడికి యత్నించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.