హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నమయ్య జిల్లాలో జనసేన నిల్.!

అన్నమయ్య: చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని ఆరు మున్సిపాలిటీల ఛైర్మన్ పదవుల్లో జనసేన, బీజేపీలకు ఒక్క స్థానం కూడా దక్కలేదు. మదనపల్లె లేదా పుంగనూరు మున్సిపాలిటీల్లో జనసేనకు ఛైర్మన్ పదవి కేటాయిస్తారన్న ఊహాగానాలు వెలువడినా, తాజా కేటాయింపుల్లో ఆ పార్టీకి అవకాశం లభించలేదు. దీంతో కూటమిలోని జనసేన, బీజేపీ శ్రేణులకు నిరాశ ఎదురైంది.