హైదరాబాద్: 28°C
తెలంగాణ

'108 సేవలు వినియోగించుకోవాలి'

HNK: భీమదేవరపల్లిలో అబులెన్స్ వాహనాన్ని HNK జిల్లా 108 మేజేజర్ మంద శ్రీనివాస్ తనిఖీ చేశారు. అత్యవసర వేళ ప్రజలు వీటి సేవలు వినియోగించుకోవాలని, ఫోన్ చేసిన 30 సెకన్లలో వాహనం బయలుదేరుతుందన్నారు. జనవరి-ఆగస్టు మధ్య 756 మంది ప్రాణాలు కాపాడినట్లు ఆయన వెల్లడించారు. శిశువులకు నియోనాటల్ అంబులెన్స్ ఉందన్నారు. ఎంజీఎం, నిలోఫర్‌కు ఉచితంగా తరలిస్తారు.