SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని మహబూబ్సాగర్ చెరువు కట్టపై వ్యర్థాలు పేరుకుపోవడంతో బతుకమ్మలు నిమజ్జనం చేసేందుకు వచ్చే మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం తొలగించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చెరువును శుభ్రం చేయించారని కోరుతున్నారు.
తెలంగాణ
చెరువులో వ్యర్ధాలు.. బతుకమ్మకు అడ్డంకులు!


