NDL: పట్టణంలోని వైయస్సార్ నగర్ కాలనీకి చెందిన వైసిపి కార్యకర్తలు బిజెపి జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సమక్షంలో వైసీపీ నుండి బిజెపిలోకి 20 కుటుంబాల వారు చేరారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు వారికి కండువాలు కప్పి బిజెపిలోకి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నుండి బిజెపిలోకి 20 కుటుంబాలు చేరిక...


