హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా చలపతి

అన్నమయ్య: మదనపల్లె మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా వైసీపీ తరఫున జింకా వెంకట చలపతిని ఖరారు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆయన పేరును ప్రకటించారు. చలపతి మూడుసార్లు కౌన్సిలర్‌గా, మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. బీటీ కళాశాల ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.