అన్నమయ్య: మదనపల్లెలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను ముమ్మరం చేశారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో భద్రపరిచిన ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులను జెడ్పీ సీఈఓ లక్ష్మీపతి పరిశీలించారు. జిల్లాలో 25 జడ్పీటీసీ, 25 ఎంపీపీ, 321 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు, 1,201 పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల సామగ్రిని పరిశీలించిన జెడ్పీ సీఈఓ


