ASF: కాగజ్నగర్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో మురుగు కాలువను తవ్వి వదిలేయడంతో తీవ్ర సమస్య నెలకొంది. బస్టాండ్ వైపు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు వెళ్లేందుకు తవ్విన నాలాను ప్రధాన కాలువకు అనుసంధానం చేయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ
ఎన్టీఆర్ చౌరస్తాలో మురుగు సమస్య


