హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా కాంగ్రెస్ పార్టీ వాణిజ్య సెల్ అధ్యక్షుడిగా రాజన్న

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వాణిజ్య సెల్ అధ్యక్షుడిగా తాటిపల్లి రాజన్న నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ఉత్తర్వులు జారీ చేయగా, హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ నిన్న సాయంత్రం నియామక పత్రాన్ని అందజేశారు. ప్రణవ్ మాట్లాడుతూ.. పార్టీని నమ్ముకున్న వారికి సముచిత స్థానం కల్పిస్తామని, హామీ ఇచ్చారు