NGKL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర 30వ రోజు ఇవాళ కోనసాగనుంది. ఉదయం 8 గంటలకు నాగర్ కర్నూల్ లో ప్రారంభమై ఇటిక్యాల, వనపట్ల, పెద్దముద్దునూర్, చంద్రకల్ మీదుగా యాత్ర సాగనుంది. అనంతరం పెద్దకోత్తపల్లి మండల కేంద్రంలో భారీ కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
నేడు జిల్లాలో తీన్మార్ మల్లన్న పాదయాత్ర వివరాలు


