KMR: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో ముదిరాజ్ సంఘం కమ్యూనిటీ హాల్ వద్ద ఎస్డీఎఫ్ నిధులు రూ.5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గురువారం ప్రారంభించారు. రహదారి అందుబాటులోకి రావడంతో స్థానికుల రాకపోకలకు ఇబ్బందులు తగ్గనున్నాయి.
తెలంగాణ
సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే


