KNR హుజూరాబాద్ పట్టణంలోని 20వ వార్డు కౌన్సిలర్ దామెర అనూష-అనురాగ్ దంపతులు మానవత్వం చాటుకున్నారు. దసరా పండుగను పురస్కరించుకుని గురువారం సాయంత్రం మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి కానుకలు,నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లకు కూడా చీరలు అందజేశారు. తమ కష్టకాలంలో అండగా నిలిచే కౌన్సిలర్ దంపతుల సేవలు మరువలేనివన్నారు.
తెలంగాణ
మున్సిపల్ సిబ్బందికి దసరా కానుకల అందజేత


