హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాత్యాయని దేవిగా దర్శనం ఇవ్వనున్న అమ్మవారు

GDWL: అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తి పీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ దేవి, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నేటితో 6వ రోజుకు చేరాయి. శుక్రవారం రోజు కాత్యాయని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమివనున్నారు. నవ రాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని తొమ్మిది రోజులు వివిధ రూపాల్లో అలంకరించి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించడం ఇక్కడి ఆలయ ఆనవాయితని పేర్కొన్నారు.