WG: పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలు అవసరమని CITU జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎం. ఆంజనేయులు అన్నారు. భీమవరం మండలం నరసింహపురం పంచాయతీలో కార్మికులను కలిసి 'ఛలో ఢిల్లీ' కరపత్రాలను విడుదల చేశారు. డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి కార్మికులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'చలో ఢిల్లీ' కరపత్రాల విడుదల


