MLG: గోవిందరావుపేట మండలంలోని బుస్సాపూర్ గ్రామ శివారులోని ఉన్న లక్నవరం సరస్సు గురువారం పర్యాటకులతో సందడిగా మారింది. బోటు ప్రయాణం చేస్తూ పర్యాటకులు సరస్సు ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడిపారు. ప్రస్తుతం పర్యాటకుల రాకతో లక్నవరం ప్రాంతం కళకళలాడింది.
తెలంగాణ
లక్నవరం సరస్సులో పర్యాటకుల సందడి


