హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక పోరులో టీడీపీదే విజయం: దేవినేని ఉమా

తూ.గో: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా TDP శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని రాజమండ్రి పార్లమెంట్ ఎన్నికల ఇంఛార్జ్ దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు BVR చౌదరి, మాజీ MLA శేషారావుతో కలిసి గురువారం నిడదవోలులో మున్సిపల్ ఎన్నికలపై నేతలతో సమీక్షించారు. కూటమి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పనిచేయాలని, ఎన్నికల బాధ్యతలను నేతలకు వివరించారు.