తూ.గో: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 16, 17 తేదీల్లో జిల్లా మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ప్రకటించారు. 16న సికింద్రాబాద్-విశాఖపట్నం (07069), విశాఖపట్నం-సికింద్రాబాద్ (07070) ఎక్స్ప్రెస్లు నడుస్తాయని స్పష్టం చేశారు. ఈ రైళ్లు రాజమండ్రి, సామర్లకోట, తుని స్టేషన్లలో ఆగుతాయని, వీటిని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రయాణికుల రద్దీ.. జిల్లా మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు


