హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుత్తలూరులో గంజాయి సాగు గుర్తింపు

NLR: దుత్తలూరు అటవీ ప్రాంతంలో రెండు ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు అనుమానిస్తున్న గంజాయిని పోలీసులు గుర్తించారు. స్పెషల్ పార్టీ డీసీఆర్పీ భక్తవత్సల రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో ఇద్దరు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగాల్సి ఉంది.