BHNG: జిల్లాలో ఆటోమొబైల్ దొంగతనాలు, ఇళ్లలో చోరీలు, స్నాచింగ్ల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఆదేశించారు. గురువారం భువనగిరి డివిజన్ పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షలో నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి నిఘా పెంచాలని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని సూచించారు.
తెలంగాణ
చోరీల నివారణకు ప్రత్యేక నిఘా..!


