PPM: ఎమ్మెల్సీ నాగబాబు అధ్యక్షతన జిల్లా కేంద్రంలో ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాలకొండ MLA నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు. రానున్న స్థానిక ఎన్నికల సన్నద్ధత, పార్టి బలోపేతం,నాయకులు కార్యకర్తల మధ్య సమన్వయంపై చర్చించారు.ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'విజయమే లక్ష్యంగా సమిష్టిగా పని చేయాలి'


