హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ రాష్ట్ర దివ్యాంగుల ఉపాధ్యక్షులుగా దొంతి రెడ్డి

ప్రకాశం: వైసీపీ దివ్యాంగులు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మార్కాపురానికి చెందిన దొంతిరెడ్డి గోపాల్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు గురువారం ఉత్తర్వులు అందాయి. నాపై నమ్మకంతో ఈ పదవి వచ్చేందుకు సహకరించిన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఇన్‌చార్జి అన్నా రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు