హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముల్కలపల్లి- గొల్లగూడెం బీటీ రోడ్డుకు శ్రీకారం

BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ముల్కలపల్లి నుంచి గొల్లగూడెం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను గురువారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. రోడ్డు నిర్మాణంతో గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయి.