NLR: జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు అధికారులు షెడ్యూలు ప్రకటించారు. శుక్రవారం నుంచి 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 19న పరిశీలన, 21న ఉపసంహరణ ప్రక్రియ చేపడుతారు. అక్టోబర్ 28న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఈనెల 30వ తేదీన ఓట్లు లెక్కింపు చేపడతారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ...!


