హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పూర్తి వివరాలు సమర్పించాలి'

CTR: స్థానిక సంస్థల ఎన్నికల విధుల నిర్వహణకు ఉద్యోగుల పూర్తి వివరాలను సకాలంలో అందజేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధుల నిర్వహణకు ఇప్పటికే వివిధ విభాగాల సిబ్బందికి బాధ్యతలు అప్పగించినప్పటికీ, కొన్ని శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు పూర్తిస్థాయిలో అందలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.