KRNL: బీసీలు అధికంగా ఉండే ఉమ్మడి కర్నూలు జిల్లాలో జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్లు తక్కువగానే ఎన్నికయ్యారు. 1959 నుంచి ఇప్పటివరకు 16 మంది ఛైర్మన్లుగా పనిచేశారు. అందులో ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు 9 మంది, బీసీలు నలుగురు, ఎస్సీలు ముగ్గురు ఛైర్మన్లుగా నియమితులయ్యారు. రెండుసార్లు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఛైర్మన్గా వ్యవహరించారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ ఛైర్మన్లుగా నలుగురే బీసీలు.. మరోసారి అవకాశం!


