హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తేలిన కూటమి సీట్ల లెక్క

KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు కుదిరింది. జిల్లాలోని ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు, నంద్యాల, బేతంచెర్ల, డోన్, ఎమ్మిగనూరు, ఆదోని సీట్లను టీడీపీకి కేటాయించారు. గూడూరును బీజేపీకి కేటాయించారు. కర్నూలు మేయర్ సైతం టీడీపీనే తీసుకుంది.