హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన డీఐజీ

ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో కాళేశ్వరం మల్టీజోన్-1 డీఐజీ అంబర్ కిషోర్ ఝా వార్షిక తనిఖీలు నిన్న నిర్వహించారు. వివిధ విభాగాల రికార్డులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నితికా పంత్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.