హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి లాన్ టెన్నిస్ పోటీలు ప్రారంభం

HNK: జేఎన్ఎస్ స్టేడియంలో 70వ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య లాన్ టెన్నిస్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ . క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా చావత్ బజ్ పాయ్ పాల్గొన్నారు.