హైదరాబాద్: 28°C
వార్తలు

దసరాకి రావణుడితో పాటు బొద్దింక దహనం!

ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగే దసరా వేడుకల్లో రావణుడు, కుంభకర్ణులుడితో పాటు ఏకంగా 30 అడుగుల భారీ బొద్దింక దిష్టిబొమ్మను దహనం చేయనున్నారు. సమాజంలో అపరిశుభ్రతను అంతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని, దీని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఇటీవల సీజేపీ ప్రొటెస్ట్ నేపథ్యంలో ఈ వినూత్న ప్రయోగం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.