హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 17న వాలీబాల్ ఛాంపియన్స్ ట్రోఫీ పోటీలు

NZB: కమ్మర్పల్లి మండలం ఉప్లూర్‌లో ఈ నెల 17, 18 తేదీల్లో నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల స్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ ఛాంపియన్స్ ట్రోఫీ పోటీలను నిర్వహించనున్నారని వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని అసోసియేషన్ సభ్యులు చెప్పారు.