ఇన్స్టంట్ నూడుల్స్ వినియోగంలో భారత్ దూసుకుపోతోంది. బిజీ లైఫ్స్టైల్ కారణంగా వీటికి ఆదరణ విపరీతంగా పెరిగింది. వరల్డ్ ఇన్స్టంట్ నూడుల్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం, 2025లో అత్యధికంగా నూడుల్స్ వినియోగించిన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానం దక్కించుకుంది. చైనా, హాంకాంగ్ తొలి స్థానంలో, ఇండోనేషియా రెండో స్థానంలో నిలిచాయి.
వార్తలు
నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..!


