WNP: అక్టోబర్ 16, 17 తేదీల్లో జిల్లా కేంద్రంలో వనపర్తి జిల్లా ఛాంపియన్స్ కప్–2026 నిర్వహించనున్నారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ తదితర క్రీడల్లో పోటీలు జరగనున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల యువత, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కోరారు.
తెలంగాణ
OCT 16న వనపర్తి జిల్లా ఛాంపియన్స్ కప్–2026


