ASF: మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు సందీప్నగర్లో లబ్ధిదారులు రూముల మమతకు కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్స్ అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆర్పీ రమ, రాధా, దీపిక, కాలనీవాసులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్స్ అందజేత


