హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రభుత్వ వైఫల్యాలపై ఎంపీ ఫైర్

MDK: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, విద్యుత్ కోతలపై ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల కరెంట్‌పై ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందని, ధైర్యముంటే సబ్ స్టేషన్‌లోని లాగ్‌బుక్‌లు పరిశీలించాలని సవాల్ చేశారు. ఓటర్ల జాబితాపై రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.