హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాల మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇదే..!

BPT: చీరాల మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూల్‌ను మున్సిపల్ కమిషనర్ కూరపాటి డానియల్ జోసెఫ్ విడుదల చేశారు. అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.19న నామినేషన్ల పరిశీలన, 21న ఉపసంహరణతో పాటు అభ్యర్థుల ఖరారు ఉంటుంది. అక్టోబర్ 28న పోలింగ్ 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. నవంబర్ 5న నూతన కౌన్సిలర్లతో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహణ.