HNK: దివ్యాంగుల సహాయ ఉపకరణాల పథకం 2024-25లో భాగంగా కమలాపూర్ మండలానికి చెందిన దాసరి శ్రీనివాస్కు బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటోను అందజేశారు. జిల్లా కలెక్టర్, చావత్ బజ్ పాయ్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఆటోను అందించారు. దివ్యాంగుల స్వయం ఉపాధికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.
తెలంగాణ
దివ్యాంగునికి బ్యాటరీ ఆటో అందజేత


