హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అడ్డ రోడ్డు జంక్షన్ డివిజన్‌లో 3వ దశలో ఎన్నికలు'

AKP: అడ్డరోడ్డు జంక్షన్ రెవిన్యూ డివిజన్‌లో గల ఏడు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు 3వ దశలో జరుగుతాయని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. నోటిఫికేషన్ నవంబర్ 19న విడుదల చేస్తామన్నారు. 23 వరకు నామినేషన్ లో స్వీకరిస్తామన్నారు. ఉపసంహరణ గడువు 27వ తేదీన పేర్కొన్నారు. డిసెంబర్ 2న ఎన్నికలు జరుగుతాయని అన్నారు. అదే రోజు ఓట్లు లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తామన్నారు.