హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మేయర్ అభ్యర్థిగా శ్రావణి నామినేషన్

VZM: మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా మాజీ MLA కొలగోట్ల వీరభద్రస్వామి కుమార్తె, మాజీ డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.ఆమెను మేయర్ స్దానానికి వైసీపీ అధిష్టానం గురువారం ఖరారు చేసింది.ఈమె గతంలో డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ఆమెకు ఈసారి మేయర్‌ పీఠం దక్కించుకునే అవకాశం కలిగింది.