MDK: భార్య వియోగం, మద్యపాన వ్యసనంతో మానసికంగా కృంగిపోయి మాసుల పరశురాములు (50) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 14న సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు విడిచినట్లు నిజాంపేట SI రాజేష్ తెలిపారు. మృతుడి కుమారుడు నవీన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు SI వెల్లడించారు.
తెలంగాణ
జీవితంపై విరక్తితో వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య


