హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్ యువకుడికి సివిల్స్‌లో విజయం

ADB: ఆదిలాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్ చౌహాన్ నాలుగో ప్రయత్నంలో సివిల్స్‌లో విజయం సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఆయన త్వరలో రాజస్థాన్ కేడర్‌లో బాధ్యతలు చేపట్టనున్నారు. సివిల్స్ అభ్యర్థులు ఒత్తిడి, వైఫల్యాలను అధిగమించేందుకు సమతుల్య టైంటేబుల్‌ను పాటిస్తూ, చదువుతో పాటు హాబీలకు కూడా సమయం కేటాయించాలని సూచించారు.