NLG: చిట్యాల మండల పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిట్యాల పట్టణానికి చెందిన గౌస్ పాషా మృతి చెందాడు. ఉరుమడ్లలో పని ముగించుకుని బైక్పై ఆరెగూడెం వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మినీ వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


