హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా వేడుకలకు రావాల్సిందిగా ప్రభుత్వ విప్‌కు ఆహ్వానం!

MBNR: విజయదశమి సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే దసరా ఉత్సవాలకు హాజరుకావాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిని ఉత్సవ కమిటీ సభ్యులు గురువారం రాత్రి ఆహ్వానించారు. ద్వజాదారి మాల్యాద్రి రెడ్డి ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు మురళీధర్ రావు, సభ్యులు చంద్రకుమార్ గౌడ్, అంజయ్య, రమేష్ పాల్గొన్నారు.